ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కాజీపేట డివిజన్ గా ఏర్పాటు చేయాలని రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన బయలుదేరిన కాన్వాయ్ లకు జెండా తో ప్రారంభించిన జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ రమా రవీందర్ గారు లింగం మౌనిక చరణ్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ రజాలి గారు వి. శంకర్ గారు డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ రాజా రపు స్వామి సద్దాం హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
