కార్పొరేట్ సెలూన్స్ కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష

కార్పొరేట్ సెలూన్స్ వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద నిరాహార దీక్ష

మంచిర్యాలలో ఎర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలున్ కు వ్యతిరేకంగా గత పదిహేను రోజులుగా మంచిర్యాల పట్టణంలో నాయీబ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా శాఖ ఆద్వర్యంలో దీక్ష కార్యక్రమం ఎర్పాటు చేయడం ఈ దీక్షలో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ మా పుట్టుకతో వచ్చినటువంటి వృత్తిని దోంగలించే ప్రయత్నం ఈ కార్పొరేట్ సంస్థలు చేస్తున్నారు, ఇతర కులాలకు చెందిన వారు డబ్బులు సంపదనే ధ్యేయంగా కార్పొరేట్ సెలూన్స్ ఎర్పాటు చేసుకుని అనాదిగా వస్తున్న మా వృత్తిలోకి వస్తూ మా పొట్టలు కొడుతున్నారని వారు అన్నారు సమజంలో ఒక భాగమైన ఈవృత్తిని కాపాడుకోల్సిన బాధ్యత అందరిపైన ఉందని వారు అన్నారు,

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానల కిషన్ , తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అద్యక్షులు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శులు గర్షకుర్తి రాజశేఖర్, శ్రీరాముల రమేష్, శావనపల్లి రాజు, ముత్యాల లక్ష్మయ్య, అందుర్తి గంగదర్, యువజన విభాగం అద్యక్షులు పగడాల మహేందర్, జిల్లా నాయకులు గడ్డం అంజన్న, నాగవేళ్ళి సత్యనారాయణ, సమ్మేట లక్ష్మణ్, గడ్డం ధనస్వామి, రాచకొండ శ్రీనివాస్, సమ్మేట శివ, బత్తిని అనిల్, గుంజపడుగు మహేందర్, శ్రీరాముల శ్రీనివాస్, బత్తిని పర్సరం, శావనపల్లి వెంకటస్వామి, ముత్యాల రామస్వామి, సముద్రల సంపత్, సముద్రాల సాయి, గుంజపడుగు మహేందర్, నడిగొట్టు కుమార్, శ్రీరాములు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.