స్టేషన్ ఘనపూర్ :-సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ పాలు గ్రామాలు మండల కేంద్రం లో ఎర్రజెండాలు ఎత్తి కార్మికులకు నివాళులు అందించి మేడే ఉత్సవాళలను గణంగా జరిపారు అనంతరం సిపిఐ మండల కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్ ఏఐటీయూసీమండల నాయకులు తోట రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో కార్మిక అనుకూల చట్టలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక చట్టాలు చేస్తూ కార్మికుల హక్కులను కలరస్తున్న బీజేపీ ప్రభుత్వంను గద్దె దించాలని వారు డిమాండు చేసారు, వ్యాతిరేక చట్టాలు లో పనిగట్టలు ఎనిమిది నుడి పనేండుగంటలు పెంచడం, కార్మిక యూనియనులు పెట్టకుండా చట్టాలు తీసుకొచ్చింది సంగటితా అసంగటితా కార్మికులకు PF, ESI,కనీస వేతనాలు ఇవ్వకుండా పెట్టుబడుదారులకు అనుకూల చట్టాలు చేస్తూ కార్మికుల శ్రమ దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వంను కార్మిక వర్గం గద్దెదించాలి అనివారున్నారు ప్రభుత్వరంగా సమూస్తలు అయినా, బ్యాంకు, రైల్వే, LIC, విమానం, బొగ్గు, వ్యవసాయం, విశాఖఉక్కు లాంటి వాటిని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను, అందులో పనిచేసే కార్మికులను పెట్టు బడిదారులకు అగ్గువాకు అమ్మి దేశ సంపదను ఆర్థిక వ్యవస్థను దివాళాతీసే విదంగా వ్యవహారిస్తున్న బీజేపీ ప్రభుత్వంని అధికారం నుడి తొలగించే విదంగా కార్మిక కర్షక లోకం పనిచేయలని వారు విజ్ఞప్తి చేసారు, చాగల్లు, తాటికొండ, స్టేషన్ ఘనపూర్, శివుని పల్లి, నమిలిగొండ, కొత్తపల్లి పామునూరు తదితర గ్రామాలలో ఎర్ర జెండా ఎత్తిన నాయకులు aiyf జిల్లా కానివినర్ md రైహిమతుల్లా aisf జిల్లా కానివినర్ చింత జగదీశ్, md యోనాస్,గాండ్ల అజయ్, బూర్ల యాదగిరి, చల్లా శేషిరేక, సముద్రాల రాజు, నరేష్, మహేందర్ వెంకటేష్ తదితరులు పాలుగోన్నారు