మృతుడి కుటుంబానికి 10000రూపాయల ఆర్థిక సాయం చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు
ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ కార్యకర్త బత్తిని శ్రీనివాస్ గారు ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిగా, బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి,వారి కుటుంబసభ్యులకు 10000 రూపాయల ఆర్థికసాయం చేశారు.
పరామర్శించిన వారిలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి,బిజెపి ధర్మసాగర్ మండల అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు చౌదరపల్లి బిక్షపతి,సోమ అమర్ నాథ్, బత్తీని రాజు, అడేపు భాస్కర్, దొంత ప్రకాష్, నీల అఖిల్, మన్నుక రాజన్న,గొనెల శ్రీనివాస్,నీల చందర్,మమిండ్ల సాంబ రాజు, చిర్ర మహేష్, గెంటే రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.