ఆత్మ కు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు


కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రైవేట్ ఉపాధ్యాయుడు అప్సరు పాషా మరణించగా ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
తాడ్వాయి మండలం లోని జలగలంచ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం
ముఖ్య అతిధి గా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన సీతక్క గారు
ఈ రోజు తాడ్వాయి మండలం లోని జలగ లంచ గ్రామ పరిధిలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి గారి అధ్యక్షతన ములుగు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు హాజరై మాట్లా డుతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పని చేయాలని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చెయ్యాలని ప్రతి నాయకుడు గ్రామాలలో పర్యటించాలని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ప్రతి పక్ష పార్టీగా ప్రజా గోతుకై పోరాటం చేయాలని సీతక్క గారు పిలుపునిచ్చారు
దేశం లో నరేంద్ర మోడీ రాష్ట్రం లో కెసిఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఇలాంటి ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావాలని అందు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని సీతక్క గారు అన్నారు
తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు మారుతాయి మన కష్టాలు తీరుతాయి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ లో కుటుంబ పాలన కొనసాగుతుందని రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ రైతులను నట్టేట ముంచిన పరిస్థితి రాష్ట్రం లో ఉందని కెసిఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండ కట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ను గద్దె దింపాలని సీతక్క గారు కార్యకర్తలకు సూచించారు
ఈ నెల 20 తేదీ లోపు బూత్ కమిటీ నుండి గ్రామ మండల జిల్లా స్థాయి వరకు కమిటీలను పూర్తి చేయాలని
పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయుబ్ ఖాన్, బిసి సెల్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ రావు,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగు వాన్ రెడ్డి
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,చేన్నోజు సూర్యనారాయణ
మైల జయరాం రెడ్డి,చిట మాట రఘు,వజ్జ సారయ్య,వెంకటేశ్వర్లు
జాలపు అనంత రెడ్డి,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి
సహకార సంఘం చైర్మన్ లు
ఎల్ల రెడ్డి,పులి సంపత్ గౌడ్
జెడ్పీటీసీ పులసం పుష్ప లత
శ్రీనివాస్,ఎంపీపీ బానో త్ విజయ రూపు సింగ్,వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
రస్పుత్ సీతారాం నాయక్,జెడ్పీటీసీ ఈసం రమ ఎంపీపీ సువర్ణ పాక సారోజన,వైస్ ఎంపీపీ వీర భద్రం
కో ఆప్షన్ సయ్యద్,కొమురయ్య
సర్పంచ్ మల్లెల రణధీర్,ఎస్సీ సెల్ మట్టేవాడ తిరుపతి,యాదగిరి,మైశా ప్రభాకర్,బిసి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహా రావు
తోట ప్రవీణ్,పెద్ద బోయిన నర్సింహా రావు,సత్యం,కిసాన్ సెల్ చౌలం వెంకటేశ్వర్లు,గడ్డం శ్రీధర్,తాటి రాజబాబు,సంజీవ రెడ్డి,సత్తి రెడ్డి
యూత్ కాంగ్రెస్ శ్రీనివాస్,చింత క్రాంతి కుమార్,నగేష్,ఎస్టీ సెల్ బాద్రు నాయక్,దేవ్ సింగ్,శ్రీను
మల్లయ్య,మూడు వీరేష్,వినయ్ కుమార్,మైనార్టీ సెల్ షకీల్ అహ్మద్
హిదయ తుల్ల, శాబిర్,బాబా పాషా,యాకూబ్ పాషా,అన్వర్ పాషా,తుది భగ్ వాన్ రెడ్డి,అయ్యోరి యనయ్య,కొమురం బాలయ్య,
రమేష్,సుదీర్ కుమార్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అ జ్జూ,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.