కార్యకర్త తండ్రిని పరామర్శించిన - బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం జీతమ్మడపల్లి గ్రామానికి చెందిన Obc మోర్చ మండల అధ్యక్షులు పందిబొయిన యాదగిరి గారి తండ్రి పందిబొయిన నర్సయ్య అనారోగ్యానికి గురయ్యాడని జఫర్గడ్ మండలం బిజెపి కార్యకర్త ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు జనగామ జిల్లా లోని ఆదిత్య హాస్పిటల్ కీ ఈరోజు వెళ్లి పందిబొయిన నర్సయ్య గారిని పరామర్శించి వైద్య సదుపాయాలు అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం డాక్టర్ గారితో మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన నర్సయ్య గారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్ గారిని కోరడం జరిగింది. వారితోపాటు బిజెపి రాష్ట్ర నాయకులు ఇనుగాల యుగందర్ రెడ్డి గారు బిజెపి జిల్లా సీనియర్ నాయకులు అయిలొని అంజి రెడ్డి గారు బిజెపి సాంస్కృతిక జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.