కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేయాలి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాల కళాశాలలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ప్రత్యేకంగా గర్ల్స్ మారుమూల తండాల నుంచి వచ్చేటువంటి గర్ల్స్ కు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వీరబాబు మాట్లాడుతూ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం గర్ల్స్ కాలేజ్ హాస్టల్ మరిపెడ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం విద్యార్థులు లేరనేటువంటి సాకుతో ఈ కాలేజ్ హాస్టల్ ని మానుకోటకు జిల్లా అధికారులు తరలించడం జరిగింది ఇప్పటికైనా అధికారులు మేల్కొని మరిపెడ మండలంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి పేద బడుగు బలహీన విద్యార్థులందరికీ కాలేజీ హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం హాస్టల్ ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కమిటీ మీనాక్షి సునీత సుప్రియ ఉమా తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.