హెల్పింగ్ హ్యాండ్స్ & శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో20500 ఆర్థిక సహాయం
ఆసిఫాబాద్ జిల్లా,జైనుర్ మండలం, పొచ్చంలొద్ది గ్రామా ఆదివాసీ నిరుపేద కుటుంబానికి చెందిన తుమురం అనిత కిడ్నీ,షుగర్,గుండె సంబంధ వ్యాధితో ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు అత్యవసర చికిత్సకై గాంధీ ఆస్పత్రికి తరలించిన తరుణంలో వారి దయనీయ నిరుపేద ఆర్థిక పరిస్థితి చుసి చెల్లించిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు,దేవాపూర్ సర్పంచ్ అబ్దుల్లా & శ్రీరామ్ సేన అధ్యక్షుడు లోఖండే అనిల్ ఉపాధ్యక్షులు పేద్దివార్ శశికాంత్ తక్షణం స్పందించి వారు వారి మిత్రబృందం హైదరాబాదులో గల ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తుమురం అనిత తండ్రి కృష్ణకు 20500 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణం ఖర్చుల నిమిత్తం అందించారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతు చికిత్స పూర్తయ్యేవరకు ఆహార,వైద్య చికిత్స అవసరాలు ఖర్చులు దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు చిరంజీవిబెస్ట,బొమ్మకంటి సత్యపాల్ లక్ష్మణ్,కొండూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక : తుమురం అనితకు సహాయం చేసే దయాహృదయులు ఈ క్రింది నెంబర్ +918247637984 పెద్దివార్ శశికాంత్)ను సంప్రదించగలరు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మత్తుపదార్థాల నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం
- గీతా కార్మీకుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు
- మైనార్టీ సంక్షేమానికి 5 వేల కోట్లు జిల్లా ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ
- బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్
- YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి
- చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ 27న మునగాలలో చెస్ టోర్నీ- బ్రోచర్ ఆవిష్కరణ
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు
- జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి
- మంత్రి దయాకర్ రావును కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం
- ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫిబ్రవరి 25న టి ఎస్ పి ఎస్ సి ముట్టడి