ఈ రోజు ములుగు పట్టణా కేంద్రంలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కిసాన్ కాంగ్రెస్ జీల్లా అధ్యక్షులు గొల్లపెల్లి.రాజేందర్ గౌడ్ గారు.ఈ కార్యక్రమములో కిసాన్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి నునేటి.శ్యామ్ గారు,కిసాన్ కాంగ్రెస్ కార్యదర్శి గుంటోజు.శంకర్ గారు, BC.సెల్ మండల అధ్యక్షులు కంబాల.రవి గారు,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్ గారు,ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్ గారు ఆంగోత్ తారక్,నియోజకవర్గ అధికార ప్రథినిది ఆంగోత్ వంశీ కృష్ణ,యూత్ కాంగ్రెస్ ఉపాధ్ఢ్యక్షులు మామిడిశెట్టి కోటి,యూత్ నాయకులు రెడ్డి శ్రీధర్,బానోత్ రాహుల్,మంద సురేష్,జంగిలి గణేష్,మహ్మద్ నాజిర్ తదితరులు పాల్గొన్నారు