పాలడుగు నాగార్జున కెవిపిఎస్
రాష్ట్ర ఉపాధ్యక్షులు
నల్లగొండలో ఆదర్శ వివాహం

    కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ఆదర్శ వివాహం జరిగింది. కులాంతర వివాహితులకు రక్షణ కల్పించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈ రోజు స్థానిక అంబేద్కర్ భవనంలో కన్నెబోయిన మహేశ్( bc ) ఎ.దుప్పలపల్లి తిప్పర్తి. రేమాల తేజస్వీ ( oc) నాగాయలంక , క్రిష్ణ జిల్లా.వివాహం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ కులాలు మతాలు వేరైనా ఒకరి నొకరు అర్ధం చేసుకొని వైవాహిక జీవితం గడపడం సమాజంలో అందరికీ ఆదర్శప్రాయంగా జీవించడమూ గొప్పతనమని అన్నారు.పాలక ప్రభుత్వాలు కులాంతర వివాహితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.మహేష్ తేజస్వి లకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు. 

     ఆదర్శ వివాహం కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి నన్నుారి వెంకట రమణారెడ్డి చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మాను పాటి భిక్షమయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి రవీందర్ , ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, డోల్ దెబ్బా రాష్ట్ర అధ్యక్షులు మెలిగే యాదయ్య, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మీరే ఎద్దుపలపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ కన్నెబోయిన లింగయ్య డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి నరేష్ నాయకులు మహిళా సైదులు శంకర్ పవన్ శ్రీనివాసాచారి మాధవ్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.