#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

తెలంగాణ రజక సేవా సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రజక సంఘాల సమితి రాష్ట్ర కో కన్వీనర్ ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సేవా సంఘం సీనియర్ నాయకులు రేగళ్ళ సీతారాములు గ్రామస్తులు పాల్గొన్నారు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దోబీ ఘాట్ ఏర్పాటు చేశారు కానీ నీ కరెంట్ కలెక్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ విషయాన్ని ని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్లి కరెంటు లైన్ ఏర్పాటు చేయటం కొరకు కృషి చేస్తాం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.