కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లో ఎన్నికల సందర్భంగా రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో కవాతు చందర్లపాడు మండలోని ఏటూరు, చింతలపాడు, తోటరావులపాడు, తుర్లపాడు లొ కవాతు..అత్యంత సమస్యాత్మక ప్రాంతలైనా ,తుర్లపాడు, కొనాయపాలేం, ముప్పాళ్ళ, చందర్లపాడు గుర్తించాము.ఎన్నికల సందర్భంగా అధికారుల తో సమావేశం ఏర్పాటు చేశాము.గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి నడుచుకోవాలి.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠన చర్యలు తప్పవు.ఎన్నికలు శాంతి యుతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలి.గోడవలు సృష్టిస్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తాం.గోడవల కు కారణమైన వారిని పైన కూడా కేసు నమోదు చేస్తాం.ప్రతి గ్రామంలోనూ కొంత మందిని బైండోవర్ చేశాం.బైండోవర్ చేసినవారు గొడవలు సృష్టిస్తే 3నెలలు జైలు, 10 లక్షలతో జరిమానా.10 లక్షలు లేనియెడల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. గెలిచిన వారు మీ గ్రామానికి చెందిన వారు ,ఓడినవారు మీ గ్రామానికి చెందిన వారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడండి .ప్రతి ఎలక్షన్ బూతు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్క పోలీస్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది .ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్ సర్కిల్ సతీష్. సి ఐ బాలశౌరి చందర్లపాడు ఎస్ఐ ఏసోబు కంచికచర్ల ఎస్సై రంగనాథ్ వీరులపాడు ఎస్ఐ మణికుమార్ ఆర్ ఎస్ ఐ భాస్కర రావు ఎస్సై గౌతమ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
- జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి
- సురక్షితమైన మిషన్ భగీరథ నీటినే త్రాగడం ఉత్తమం
- నష్కల్ కు బదులు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలి
- తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి బిజెపిని విమర్శించే నైతిక అర్హత లేదు
- 2022-23బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి సిపిఎం
- పేకాట ఆడినా,మత్తు పదార్థాలు అమ్మినా, కఠిన చర్యలు తప్పవు-సిఐ సదన్ కుమార్
- కశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్ష
- ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్