రెడ్డి గూడెం మండలం మద్దులపర్వ మామిడి కోతకు వెళ్ళిన కూలీలు.తోట సమీపంలో అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలోకి ఈత కొట్టడానికి దిగిన నలుగురు. ఇద్దరినీ కాపాడిన స్థానికులు,మరో ఇద్దరు గల్లంతు. ఇద్దరు గల్లంతు, గల్లంతైన వ్యక్తులు, కందుల వాసు (14), బొలగాని వేణు (23). నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన వారీగా గుర్తింపు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, సహచర మిత్రులు,స్థానికుల.. అధికారులకు సమాచారం ఇచ్చిన తోట యజమాని