కెవిపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

కెవిపిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ, శనివారం రోజున పాలకుర్తిమండల కేంద్రంలో కుల వివక్ష పోరాట సంఘం క్యాలెండర్ స్థానిక ఎస్ఐ గండ్రతి సతీష్ ఆవిష్కరణ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కులవివక్షత పోరాట సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు తుటి దేవదానం, ప్రధాన కార్యదర్శి బొట్లశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, వేల్పుల కొమురయ్య, తలారి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.