kvps jangama news telugu news

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జనగామ జిల్లా అధ్యక్షకార్యాదర్శులుగా తూటి దేవదానం ,బొట్ల శేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు సమక్షంలో జూన్ 30,జులై1న జరిగిన కెవిపిఎస్ జిల్లా 2వమహాసభల్లో ఎన్నికయ్యారు
ఈ సందర్భంగా తీర్మానాలు ఆమోదించారు దళిత బంధు ప్రతి కుటుంబానికి గ్రామ సభలు పెట్టి అర్హులను ఎంపిక చేయాలని, దళిత క్రిస్టియన్ లకు ఎస్సి హోదా కల్పించాలని ,ఎస్ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలను ప్రతిఘటించాలని పలు తీర్మానాలు ఆమోదించారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
తుటి దేవదానం బొట్ల శేఖర్
జిల్లా ఉపాధ్యక్షులుగా
పల్లెర్ల లలిత, మంద మహేందర్, మబ్బు ఉప్పలయ్య
సహాయ కార్యదర్శులు
కలకోట ప్రభాకర్, కుంటి అన్నపూర్ణ, బాణాల వెంకన్న
జిల్లా కమిటీ సభ్యులు
గడ్డం యాదగిరి ఇంద్రాల రవీందర్ దండపల్లి సోమన్న కాకర్ల బాబు ఆరూరి కృష్ణ మేడం నరసింహ సాగ సాంబరాజు మేడ శోభ తిప్పారపుసమ్మక్క గోగుల లక్ష్మి శాడయాదమ్మ తాటికాయల వెంకటేశ్వర్లుఈ మహాసభ సందర్భంగా ఈ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది రాబోవు రోజులలో దళితులు బహుజనుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.