కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

కెసిఆర్ ది గల్లీ లో కుస్తీ డిల్లీ లో దోస్తీ
రైతులకు పంట నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
దళిత బంద్ రాష్ట్రం మొత్తం అమలు చేయాలి
టి.ఆర్.ఎస్.పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ చేరిన అల్లెం అశోక్,ఏళ్లగొండ వినోద్
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు మంగపేట మండల కేంద్రము లో జరిగిన ముఖ్య కార్యకర్తలు సమావేశం హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గడిచిన 7యేండ్ల పాలనాల లో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదని దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పిండు
డబుల్ బెడ్ రూం లు కట్టి స్తా అన్నాడు అది లేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ నెరవేర్చక పోగా నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిం డు,రైతులకు ఏక కాలంలో రుణ మాఫీ చేస్తానని మాట తప్పిం డు,కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య అమలు చేస్తా అన్నాడు,పోడు భూములకు పట్టాలు ఇస్తా అన్నాడు ఇలా అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ కు గుణపాఠం చెప్పాలి అని సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు
గల్లీ లో కుస్తి డిల్లీ లో దోస్తీ అన్నట్లు బి. జె.పి టి.ఆర్.ఎస్ వ్యవహరిస్తుంది
రైతులను నట్టేట ముంచేందుకే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మోడీ,కెసిఆర్ పాలనలో పేదలు నిరుపేదలుగా, సంపన్నులు అధిక సంపన్నులుగా అయ్యారని ప్రజల సమస్యలు పట్టని మోడీ పాలనలో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నా యన్నారు. పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదురుకోంటున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు నిరసిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటికరించే ఆలోచనను మోడీ సర్కార్ విరమించుకోవాలని పెట్రోల్,
డీజీల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని లేని యెడల పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య గారు మహిళ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి గారు మంగపేట మండలం అధ్యక్షులు మైల జై రాం రెడ్డి గారు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి పూజారి సురేందర్ బాబు గారు బీసీ సెల్ కార్యదర్శి పెద్ది నరసింహారావు గారు ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి వుడా శ్యామ్ లాల్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్ గారు కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి వల్లిపల్లి శివ ప్రసాద్ గారు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గౌతమ్ గారు జిల్లా కార్యదర్శి శ్రీ నాగేంద్ర బాబు గారు మంగపేట మండలం యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ గారు ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాలా మల్లయ్య గారు బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ గార ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పల్లికొండ యాదగిరి గారు కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చలం వెంకటేశ్వర్లు గారు మండల ఉపాధ్యక్షులు డి భగవాన్ రెడ్డి గారు మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యన్నయ్య గారు కొంకటి సాంబశివరావు గారు బ్లాకు ఉపాధ్యక్షులు లక్కీ వెంకన్న గారు మండల అధికార ప్రతినిధి జగన్ మోహన్ రెడ్డి గారు సొసైటీ డైరెక్టర్లు గంటా సునీత రామారావు గారు కొడం బాలకృష్ణ గారు సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్ధ బత్తుల జగదీష్ గారు సీనియర్ నాయకులు దామెర సారయ్య గారు కార్ పోతుల నరసయ్య గారు సర్దార్ నరసయ్య గారు కొమరం బాలన్న కొమరం సారన్న గారు మసి రెడ్డి వెంకట్ రెడ్డి మార్పుల దయాకర్రెడ్డి గారు జంగం బాను గారు నరసింహ గారు ఎర్రన్న గారు ఆకు పవన్ గారు ఆనంద్ గారు రమేష్ గారు బండపల్లి రవి గారు మహబూబ్ ఖాన్ గారు రవి గారు కాంతారావు గారు సమయ గారు గారు బాలకృష్ణ గారు నరసింహారావు గారు బోడేపూడి రాఘవరావు గారు అజయ్ గారు ఆదినారాయణ గారు మేడిపల్లి వెంకటేశ్వర్లు గారు తోకల రవీందర్ గారు మంచెర్ల నందన్ గారు మునిగెల అంజిబాబు ఇండరపు లక్మన్ గారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.