కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలి-ఎమ్మెల్యే సీతక్క

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటా
కిసాన్ కాంగ్రెస్ ములుగు మండల పూర్తి కమిటీని నియమించి న
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కిసాన్ కాంగ్రెస్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు రైతులందరూ ఏక తాటిపై రావాలని కేంద్రం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని లేని యెడల రైతుల పక్షాన కిసాన్ కాంగ్రెస్ పోరాటం చేస్తుందని సీతక్క గారు అన్నారు
అనంతరం ములుగు కిసాన్ కాంగ్రెస్ మండల కమిటీ ని నియమించిన సీతక్క గారు
ములుగు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు
నాల్లని సత్యనారాయణ రావు
ఉపాధ్యక్షులుగా
మర్రి ఐలు మల్లు,గొర్రె అంకుస్, గద్దెల వెంకట స్వామి,గూడూరు యాకూబ్ రెడ్డి,
ప్రధాన కార్యదర్శి లు
ఈక కృష్ణ,నోముల రవి, కపిడి ప్రభాకర్,
కార్యదర్శి
సామల శ్రీను,సముద్రాల రమ చంద్రు, లావు డ్య రాజు, బానో త్ బాలాజీ,గందే రాజు, ఓ జ్జ ల రవి
చల్ల భాగు వాన్ రెడ్డి
సహాయ కార్యదర్శి గా
జజా బాబు రావు,కందికొండ చంద్ర శేఖర్,బుర మొగిలి,హత్కర్ బావు సింగ్,బుక్య నరసింహ
ప్రచార కార్యదర్శి
పావురాల భిక్షపతి,ఓడ పల్లి రాజు
అధికార ప్రతినిధి
చిట్టి లక్ష్మ రెడ్డి,కొంగరి పైడి
కోషాది కారి
కామ రమేష్
మీడియా ఇంచర్జ్
వైనాల కుమారస్వామి
కార్యవర్గ సభ్యులు
ఈసాం సారయ్య,పోతయ్యా,రవి
సాంబయ్య,రమేష్,సాంబయ్య,రఘు,లను ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు
ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,
ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి శంకరయ్య,
అబ్బాపుర్ సర్పంచ్ గండి కుమార్ కల్పన,అంకిరెడ్డి,మాజీ సర్పంచ్ మొగిలి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవంత్ యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,తోట ప్రవీణ్
గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ లాల్ పాషా,యాదగిరి,
మేడం రమణ కర్,రాజీ రెడ్డి,
యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంగోత్ వంశీ కృష్ణ,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్
అర్శం రఘు,లింగం పెల్లి మళల్ రావు,చంద్రు, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.