కురవి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారు కేంద్రమంత్రి పియూష్ ఘోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. తెలంగాణలో ఉన్న బిజెపి నాయకులకు తలకాయ పనిచేయడంలేదు తెలంగాణ లో ఉన్న ధాన్యం బరాబార్ కొనాలి ఇది మా తెలంగాణ ప్రజల డిమాండ్ అని అన్నారు