డి ఎస్ రెడ్యా నాయక్ ఎమ్మెల్యే డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు గారి ఆదేశాలనుసారం మరిపెడ పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీ గుగులోత్ సింధూర రవి గారి ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం వేసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలియజేస్తూ బిజెపి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను రోడ్డుపై దానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎంపీపీ అరుణ రాంబాబు జెడ్ పి టి సి సభ్యులు శారదా రవీందర్ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు పరశురాములు ఊరుకొండ శ్రీనివాస్ గంధసిరి లింగమూర్తి వెంకన్న భాను శ్రీను హతిరామ్ కోటేష్ రాందాస్ వస్త్రం పానుగోతు వెంకన్న బాలాజీ స్రవంతి బధ్రయ్య బయ్య బిక్షం మైనార్టీ సంఘ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వార్డ్ మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు