కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు నిరసనగా హసన్ పర్తి మండల కేంద్రం కిట్స్ కాలేజీ జంక్షన్ వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో & చింతగట్టు క్యాంప్ వద్ద విద్యుత్ AE కార్యాలయం ముందు నిర్వహించిన్న ధర్నాలో పాల్గొన్న హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి-నేటర్ నమిండ్ల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ రాహుల్ రెడ్డి ,వరంగల్ అర్బన్ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు,పార్వతమ్మ, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీలత, NSUI జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్,హాసంపర్తి మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి కుచన రవళి, హాసంపర్తి మండల మహిళ అధ్యక్షురాలు పూలమ్మ , కత్తులు కవిత,డివిజన్ ప్రెసిడెంట్ స్రవంతి, గుంటి స్వప్న, బొమ్మతి విక్రమ్,మరియు తదితరులు పాల్గొన్నారు
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు నిరసన- కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని
