|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

మహుబూబాద్ జిల్లా మరిపెడ మండలం కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ సెంటర్ ముందు డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు ఈసందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేసీఆర్ రైతుల ముఖంలో చిరునవ్వు చూడండం కోసం కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా గ్రామంలో ఉన్న చెరువులు కుంటలు నింపి రైతులు రెండు పంటలు పండే విధంగా ఏర్పాటుచేసి తెలంగాణ గడ్డను శ్యామల చేసి రైతులు వరి ధాన్యం పండించుకుని ఈ రాష్ట్రాన్నికి రైతే రాజు అని చాటిచెప్పిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదరణ చూసి ఓర్వలేక తెలంగాణ రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని తెలంగాణ రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నరేంద్ర మోడీ తీరును నిరసిస్తూ ఎండ లో రైతులు నిరసన దీక్ష చేస్తున్నారు అని రైతులు చేస్తున్న దీక్ష ఢిల్లీ పార్లమెంట్ ను వినబడే విధంగా ఉంటుందని అన్నారు దీక్ష లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ అరుణ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ సింధూర, మహిళా మండలి అధ్యక్షురాలు రాంపల్లి రాణి, సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.