కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తి వేసుట విరమించుకోవాలి
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
డిల్లీ పర్యటన తరువాత మాట మార్చిన కెసిఆర్
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి
రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యావుసం బాగు పడ్డ చరిత్ర లేదు
కార్పొరేట్ కంపెనీలో తో కూమ్మకై న మోడీ
రైతులను దగా చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యములో కిసాన్ సెల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయుటను విరమించుకోవాలని గత రెండు నెలలుగా ధాన్యం కల్లోలోనే ఉన్న దుస్థితి నెలకొంది అని
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు అని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేయడం విరమించుకోవాలని రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని
సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇటు రాష్ట్రం లో కెసిఆర్ దేశం లో మోడీ ఒక్కటే అని డిల్లీ పర్యటన తరువాత మాట మార్చిన ముఖ్య మంత్రి కెసిఆర్ కు రైతులు రాబోయే రోజుల్లో గుణ పాఠం చెప్పటం కాయం అని వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని లేని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో పెద్ద ఎత్తున పోరాటాలు ఉదృతం చేస్తామని
రాజేందర్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్, జిల్లా నాయకులు జాడి రాంబాబు
జిల్లా ఉపాధ్యక్షులు అబ్బూ రమేష్
ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, నునేటి శ్యాం,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లే పల్లి శివయ్య,మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు నల్లని సత్యనారాయణ రావు,సుడి సత్తి రెడ్డి,తాటి రాజబాబు, సోలం వెంకటేశ్వర్లు,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి ,రవి
గుంటోజు శంకరయ్య,ప్రకాష్,
రామకృష్ణ రెడ్డి,జంపాల ప్రభాకర్
రాజీ రెడ్డి,రవి,జంపాల కళాధర్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.