కనీస వేతనం 21000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని స్కీం వర్కర్లకు రక్షణ ఏర్పాట్లు ఇవ్వాలని సాంఘిక భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని కరోనా బారిన పడిన వివో ఏ లకు ప్రభుత్వాలకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు పగడాల లక్ష్మయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల అందరికీ కనీస వేతనాలు 21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వివో ఏ పై వేధింపులు ఆపాలని ఎస్ హెచ్ ఓ గ్రూపులో లైవ్ మీటింగు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ముందు వరుసలో నిర్వహిస్తున్న కార్మికులకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిస్తూ ఉచితంగా తక్షణమే సార్వత్రిక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని కరోనా మహమ్మారి ఎదుర్కునేందుకు విధులు నిర్వహిస్తున్న ఐకెపి వివో ఏ లకు కార్మికులకు కు పది లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు
స్కీమ్ వర్కర్ల సర్వీసులను క్రమ క్రమబద్దీకరించేందుకు 45 46 అంతర్జాతీయ లేబర్ కాన్ఫరెన్స్లో ప్రతిపాదనను తక్షణమే అమలు చేయాలని నెలకు కనీస వేతనం 21000 ఇవ్వాలని పెన్షన్ నెలకు 10,000 చెల్లించాలని స్కీం వర్కర్స్ అందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కార్మిక చట్టాల సవరణ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు ఐకెపి వివో ఏ ఉద్యోగుల నాలుగు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వేధింపుల వల్ల మృతి చెందిన కుమార్ బొంతపల్లి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ కృష్ణయ్య నగేష్ లక్ష్మి వసంత లక్ష్మీ ప్రియ నాగరాజు నారాయణ రామయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.