#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు దెబ్బ తిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన, పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని మహమ్మద్ అబ్బాస్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిపిఎం సౌత్ కమిటీ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్.
వర్క్ షాప్ లో సౌత్ కమిటీ కార్యదర్శి ఎన్.సోమయ్య, సౌత్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు జి.విఠల్, వర్క్ షాప్ కు ప్రజా సంఘాల నాయకులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.