కేటిఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు
తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.

ఇది పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం ఇందులో బిజెపి నాయకుడు నొటికి వచ్చినట్లు మాట్లాడుతే తెలంగాణ ప్రజలు సహించరని కేటిఆర్ గారి యువ నాయకత్వం వస్తే బిజెపి నాయకుల ఆటలు నడువయని యువత అంతా కుడా కేటిఆర్ వెంటనే నడుస్తారని అందుకే బిజెపి నాయకుడు అసత్యలను ప్రచారం చేస్తున్నాడు కానీ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ యువత ఎవ్వరూ బిజెపి నాయకుల మాటలను ఎవ్వరూ నమ్మ రాని బిజెపి లాగా టిఆర్ఎస్ పార్టీ గుడిలమీద, మతాల మీద రాజకీయలు చెయ్యదాని, టిఆర్ఎస్ పార్టీ కేవలం ప్రజలను నమ్ముకుని వారి దేవేనల మీదనే ఆధారపడి పరిపాలన చేస్తుందని వారు గ్రహించాలి

కేటిఆర్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని,
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడం తెలిసిన నాయకుడిగా,
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఇక్కడి ప్రతి సమస్యను పరిష్కరించే సత్త కలిగిన నాయకుడు కేటిఆర్ ని,
ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని వారు అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్య‌మంత్రిగా కేటీఆర్ సమర్థవంతంగా పాలించగాలిగే సత్త ఉన్న నాయకుడు అని తెలంగాణ ఉద్యమకారుడిగా,
రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలకు నాయకత్వం వహిస్తూ తెలంగాణ యువత కోసం అనేక కంపెనీలను తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే,
కేటిఆర్ కి పరిపాలనా చేయడం మంచి అనుభ‌వం ఉన్న నాయకుడిగా తెలంగాణ ప్రజలు గుర్తిస్తూన్నారని వారు అన్నారు.
2001 నుండి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని సాదించి, వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించి భారదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు, ముఖ్యంగా తెలంగాణకు సాగునీటి రంగంలో అభివృద్ధి, విద్యుత్ విషయంలో, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు పెట్టుబడి సహాయం, రైతుభీమా ఆసరా ఫింఛను ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమాలు మనం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్నాం.

మరి ఇప్పుడు యువ నాయకుడు కేటిఆర్ నాయకత్వం ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి మనం చేసుకునే అవకాశం ఉన్నందున ముఖ్యంగా ఐటీ పారిశ్రామిక రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ ఉందని కేటిఆర్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే తెలంగాణ విదేశాలకు దీటుగా అభివృద్ధి చెందుతుందని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.