ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన విడుదల చేసిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆదేశానుసారం జఫర్ ఘడ్ టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్,నియోజకవర్గ అధికార ప్రతినిధి పసునూరి మహేందర్ రెడ్డి,మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కడారి శంకర్,స్థానిక ఎంపీటిసీలు జ్యోతి రజితయాకయ్య,ఇల్లందుల స్రవంతిమొగలి,తిమ్మాపూర్ సర్పంచ్ పొన్నాల జ్యోతినాగరాజు,మార్కెట్ డైరెక్టర్లు తాటికాయల వరుణ్,పెంతల రాజ్ కుమార్,మండల నాయకులు పెండ్లి స్వామి,కుమార్,రాజు,శంకర్,శ్రీధర్,
యాదగిరి,సారంగపాణి,మల్లేశం,రవి తదితరులు పాల్గొన్నారు.
