జనగామజిల్లాజఫర్గడ్ మండలంలోనితమ్మడపల్లి జి గ్రామానికి చెందిన కొంతంసోమయ్య(45)అనేరైతుశుక్రవారంఉపాధిహామీ పనిచేసిఇంటికివస్తున్న క్రమంలోమార్గమధ్యలో పాముకాటుకుగురైమృతి చెందాడు.స్టేషన్ఘనపూర్ వ్యవసాయమార్కెట్ చైర్మన్ గుజ్జరిరాజు విషయంతెలుసుకుని శనివారంసోమయ్య మృతదేహాన్నిసందర్శించి,నివాళులర్పించికుటుంబసభ్యులను పరామర్శించారు.స్టేషన్ ఘనపూర్ఎమ్మెల్యే డా.తాటికొండరాజయ్య సహాయసహకారాలతో రైతుభీమామరియు టిఆర్ఎస్ పార్టీప్రమాద భీమాత్వరగావచ్చేలా చేస్తాననిహామీ ఇచ్చారు.అలాగేమృతుడు ఉపాధిహామీపనికివెళ్లిన విషయాన్నిఎమ్మెల్యే రాజయ్యదృష్టికి తీసుకెళ్లామనివారు వెంటనేస్పందించిఉపాధి హామీపధకం అధికారులతోమాట్లాడి ప్రమాద భీమావచ్చేలా కృషిచేశారని తెలిపారు.ఈకార్యక్రమంలోఎంపీటీసీలఫోరం మండలఅధ్యక్షుడు చిలువేరుశివయ్య,మార్కెట్ డైరెక్టర్లు రాజన్ బాబు, పెంతల రాజ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు