కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో కొలువులు లేక పాయే

జాకారం లో జిల్లా కలెక్టర్,జిల్లా పోలీస్ యంత్రాంగం వారు నిర్వహిస్తున్న ట్రైనింగ్,ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలి
పరీక్ష రాసి ఉతిర్ణత సాధించి ఉన్న యువతి,యువకులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆధ్వర్యములో ఉచిత భోజనం తో పాటు వసతులు కల్పిస్తాం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
ములుగు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా పోలీస్ ఆధ్వర్యములో జకారం లో నిర్వహిస్తున్న ట్రైనింగ్ మరియు కోచింగ్ ప్రవేశ పరీక్ష లో ఉతిర్ణిత సాధించి న మిగితా యువతి యువకులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆధ్వర్యములో ఉచిత భోజనం తో పాటు వసతులు కల్పిస్తాం అని యువతి, యువకులకు సద్వినియోగం చేసుకోవాలని ఉతీర్ణత సాధించిన వారు ములుగు ఏ ఎస్పీ కార్యాలయం వారు పంపిన మెరిట్ లిస్ట్ ప్రకారం ఈ నెల 15వ తేదీ నుండి తీసుకుంటామని యువతి,యువకులు ఎవరు అదర్య పడవద్దు అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి
శంకర్ మేస్త్రి,శ్యామ్ సుందర్ రెడ్డి,ఐలయ్య,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.