కొడాలి నాని తక్షణమే ధాన్యం కొనుగోలు చేయా

నందిగామ టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మంత్రి నాని చేతనైతే ధాన్యం కొనుగోలు చేయి….మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
మంత్రి కొడాలి నాని తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.
నందిగామ పట్టణ రైతపేట పార్టీ కార్యాలయం నందు దేశం నాయకులు మరియు మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్యతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ
ఫేక్ ముఖ్యమంత్రి గురించి మంత్రి కొడాలి నాని మాట్లాడటం హస్యాస్పదం అన్నారు.
తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాటం చేసింది వైసీపీ పార్టీ లాగా తెల్ల జెండా ఎత్తేసి, లాలూచి పడి పార్టీని పక్కన పెట్టేసి మీరు ఇవాళ ఇక్కడ మాట్లాతున్నారా తెలుగుదేశం పార్టీ గురించి అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సాయం చేసి తెలుగుదేశం బి ఫారం మీద రెండు సార్లు ఎమ్యెల్యే గా గెలిచావు అది గుర్తుపెట్టుకో అని అన్నారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాను అన్నారు. కాగితం ఎక్కడ? జి.ఓ ఎక్కడ ? అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.