కొత్తపల్లి గ్రామములో వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు

అనంతపురం జిల్లా గుత్తి మండలములోని కొత్తపల్లి గ్రామములో గుత్తి ఇంచార్జ్ ఆధ్వర్యములో వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావదినోశ్శవము కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో టౌన్ కన్వీనర్లు డి హుస్సేన్ పీరా, గోవర్ధనరెడ్డి, మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ కోన మురళీధర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, యూవనకులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.