తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి అంతా క్లీయర్ అయ్యింది. గత ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయని సర్కార్.. తాజాగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలిస్తోంది. మరి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎలా పొందాలో తెలుసుకోండి..
కొత్త రేషన్‌ కార్డు తీసుకోవాలనుకునే వారు అడ్రస్‌ ప్రూఫ్‌, ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి చిరునామాకు సంబంధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఓటరు ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డులో ఏదో ఒకటి, కుటుంబ య జమానితో దిగిన ఫొటో, వయసు ధ్రువీకరణ పత్రం, ఆదాయం గ్రామాల్లో రూ తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి అంతా క్లీయర్ అయ్యింది. గత ఆరేళ్లుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయని సర్కార్.. తాజాగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ముందుకు వచ్చింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలిస్తోంది. మరి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎలా పొందాలో తెలుసుకోండి.. కొత్త రేషన్‌ కార్డు తీసుకోవాలనుకునే వారు అడ్రస్‌ ప్రూఫ్‌, ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి చిరునామాకు సంబంధించిన ఏదైనా ధ్రువీకరణ పత్రం ఉండాలి. ఓటరు ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డులో ఏదో ఒకటి, కుటుంబ య జమానితో దిగిన ఫొటో, వయసు ధ్రువీకరణ పత్రం, ఆదాయం గ్రామాల్లో రూ.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.