కొమురయ్య కు నివాళులర్పించిబుకుటుంబ సభ్యులను ఓదార్చిన డా టి రాజయ్య

ఘనపూర్ మండలంలోని నమిలిగొండ గ్రామంలో శ్రీ రాజక్ ఎంపీటీసీ గారి తండ్రి శ్రీ పులిమాని కొమురయ్య గారు మృతి చెందగా వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిబుకుటుంబ సభ్యులను ఓదార్చిన తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డా టి రాజయ్య ఎమ్మెల్యే గారు…వీరితోపాటు శ్రీమతికందుల రేఖ గట్టయ్య ఎంపీపీ గారు,శ్రీ అకులకుమార్ కూడా డైరెక్టర్ గారు,శ్రీ సురేషకుమార్ మండల సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు గారు,శ్రీ దయాకర్ మండల ఎంపీటీసీల ఫోరమ్ అద్యక్షులు గారు,శ్రీ గట్టు రేష్ మండల అద్యక్షులు గారు,శ్రీ అక్కినేపల్లి బాలరాజు మండల ఇంచార్జి గారు,శ్రీ ఉప్ప స్వామి సర్పంచ్ గారు,శ్రీ గుర్రపు రాజు ఎంపీటీసీ గారు,శ్రీ గన్ను నరసింహులు ఎంపీటీసీ గారు,శ్రీ మునిగాల రాజు ఎంపీటీసీ గారు,శ్రీ వెంకటస్వామి ఎంపీటీసీ గారు,శ్రీ వెంకన్న సముద్రాల గారు,శ్రీ బూర్ల శంకర్ గారు,శ్రీబుతోట సత్యం పిఏసీఎస్ డైరెక్టర్ గారు,శ్రీ మొటం ప్రభాకర్ గారు,శ్రీ జింక బిక్సపతి గారు,డా సంపత్ రెడ్డి గారు,శ్రీ రామచందర్ ఉప సర్పంచ్ గారు,శ్రీ పులి యకయ్య మాజీ ఎంపీటీసీ గారు,శ్రీ మరియు గ్రామ వార్డ్ సభ్యులు…గ్రామ నాయకులు..కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.