కొమురారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాటం రాజిరెడ్డి తండ్రి కాటం కొమురారెడ్డి ఈరోజు తెల్లవారుజామున మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఉపముఖ్యమంత్రులు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఈ సందర్భంగా వారు కాటం కొమురారెడ్డితో ఉన్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ తీగల కరుణాకర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యురాల నీరజారెడ్డి MPTC ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి కూనూర్ సర్పంచ్ ఇల్లందుల కుమార్ ఎం పి టి సి సంధ్య, సీనియర్ నాయ కుల మోహన్ రావు, కడియం యువసేన అధ్యక్షుడు ఎలమకంటి నాగరాజు మరియు వివిధ గ్రామాల సర్పంచులు జయపాల్ రెడ్డి,అనిత సుధాకర్ బాబు, అండాలు యాదగిరి, చిరంజీవి ధనుంజయ్ మరియు
జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రమణ రెడ్డి,మండల అధ్యక్షులు పసునూరి మహేందర్ రెడ్డి, ధర్మసాగర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి,సర్పంచ్ కుమార్,వీరన్న PACS డైరెక్టర్, శాపల్లి సర్పంచ్ యాదగిరి,ఉప సర్పంచ్ మంజుల,ధనుంజయ్, అశోక్,చందర్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.