కోర్టు కేసును ధిక్కరించిన Si సతీష్ పై చర్యలు తీసుకోవాలి

పాలకుర్తి మండలం వవిలాల గ్రామానికి చెందిన అన్నదమ్ముల స్థిరాస్తి బుపంపకములో తగాదాలు ఏర్పడి. 2015 లో కోర్టు ను ఆశ్రయించారు
ఇప్పటి కి కేసు నడుస్తుంది కేసు నడుస్తున్న కూడ
2 ఎకరాలు ఆమ్మిన వ్యక్తులకు సపోర్ట్ చేసి
స్థిరాస్తి విషయంలో కూడ అన్యాయం చేసేందుకు బూటకపు సాక్షాలతో కూడిన వీడియో క్లిప్పింగ్స్ ఆధారం చేసుకుని ఏకపక్షంగా ఒక వైపు మద్ధతు తెలిపి. స్థలాన్ని అప్పచెప్పటం. కోర్టు ను అవమాన పరచటమే
కనుక si సతీష్ పై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం…
ఈ కార్యక్రమంలో బహుజన రాష్ట్ర నాయకులు కొమ్మగల్ల సోమన్న, మహాత్మ సావిత్రిబాయి పూలే జిల్లా అధ్యక్షురాలు జ్యోత్స్నా, బీసీ సంఘ0 జిల్లా నాయకురాళ్లు పద్మ, సునీత, భీమన్న, బాధితులు గుమ్మడిరాజు నాంపెల్లి పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రం

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.