కోవిడ్ వ్యాక్సిన్ కొరకు దర్నా

ఈరోజు మధిర గవర్నమెంట్ హాస్పిటల్ లో కోవిడ్ టీకా కొరకు అనేక గ్రామాల నుంచి ఆటోలు మాట్లాడుకోని వస్తే వ్యాక్సిన్ లేక వ్యయప్రయాసలు పడుతున్నారు.. ఈ రోజు 200 వందల మంది వస్తే కేవలం 60మందికి మాత్రమే వేసి ముగిలిన వారికి లేవు అని అనగా ప్రజల కోపంతో CPM పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.. అందరికీ సరిపడా టీకాలు వేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ & రూరల్ కార్యదర్శి శీలం నరసింహారావు, మంద సైదులు, నాయకులు మురళీ, శ్రీరాములు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.