………. ఎస్ఎఫ్ఐ బషీరాబాద్ కమిటీ

బషీరాబాద్: ఒక వైపు కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే కానీ బషీరాబాద్ మండలం లో అశ్విని జూనియర్ కళాశాల యాజమాన్యం మాత్రం ఇవేవీ నిబంధనను పట్టించుకోకుండా తమ లాభార్జన లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా ఫీజుల కోసం తరగతులు నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ మండల్ నాయకులు ఆసిఫ్ సందర్శించి ఇట్టి విషయంపై స్థానిక విద్యాధికారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోషేక్ ఆసిఫ్ రహీమ్ నాసిర్ నిసార్ మోహిద్ శ్రీకాంత్ పాల్గొన్నారుకోవిల్ నిబంధనలకు వ్యతిరేకంగా తరగతుల నడుపుతున్న అశ్విని కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలి ………. ఎస్ఎఫ్ఐ బషీరాబాద్ కమిటీ బషీరాబాద్: ఒక వైపు కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే కానీ బషీరాబాద్ మండలం లో అశ్విని జూనియర్ కళాశాల యాజమాన్యం మాత్రం ఇవేవీ నిబంధనను పట్టించుకోకుండా తమ లాభార్జన లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా ఫీజుల కోసం తరగతులు నడిపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ మండల్ నాయకులు ఆసిఫ్ సందర్శించి ఇట్టి విషయంపై స్థానిక విద్యాధికారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. కళాశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టి, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోషేక్ ఆసిఫ్ రహీమ్ నాసిర్ నిసార్ మోహిద్ శ్రీకాంత్ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.