కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన డిఎస్పీ నాగేశ్వరరెడ్డి

నందిగామ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన డిఎస్పీ నాగేశ్వరరెడ్డి మరియు సీఐ పి.కనకరావు

ఉదయం 8గంటలకు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

ప్రతి రౌండ్ కు 10టేబుల్స్ ఏర్పాటు

రెండు రౌండ్స్ లో పూర్తి ఫలితాలు వెల్లడి

పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంతరాలు జరగకుండా పరిశీలించి తగిన ఏర్పాట్లు చేసిన డిఎస్పీ నాగేశ్వరరెడ్డి మరియు సీఐ పి.కనకరావు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.