కౌంటింగ్ సెంటర్ లొ స్ట్రాంగ్ రూమ్ ని తెరచిన అధికారులు

నందిగామ నగరపంచాయతీ కౌంటింగ్ హల్లో 1 to 10 వార్డుల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభించిన అధికారులు

నందిగామ మున్సిపల్ ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యత.

20వ వార్డు లో కలిపి పోస్టల్ బ్యాలెట్ 28 ఓట్లు ఫోల్ అవ్వగా

10 వార్డుల్లో లెక్కింపు జరిగింది 9 ఓట్లు మాత్రమే లెక్కింపుకు వచ్చాయి

10 వార్డులో —y 2- t 1

13 వార్డులో —y 1_ t 1

14 వార్డులో —-y2- t1- b1

9 ఓట్లు కౌంటింగ్ పూర్తికాగా 5 ఓట్లు వైసీపీకి, మూడు ఓట్లు టిడిపికి, బిజెపి 1 ఓటు దక్కించుకున్నాయి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.