రేగొండ మండల కేంద్రంలోని గడ్డి పల్లి గ్రామానికి చెందిన యాస కర్ణాకర్ ఇటీవల మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాన్ని ని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవనీయులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గార్లు వారి కుటుంబాన్ని ఓదార్చి వారికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా వారి వెన్నంటి ఉంటామని సత్యనారాయణ గారు భరోసా ఇచ్చారు వారి వెంట రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య మండల నాయకులు కిష్టయ్య ముత్యాల రాజన్న మేకల బిక్షపతి ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు మేకల రవికుమార్ రేగొండ ఉపసర్పంచ్ గండి తిరుపతి ఇ కొలిపాక సాంబయ్య ఏనుగు రవీందర్ రెంటాల సదానందం నా masani రాంబాబు ఉ ఎడ్ల శ్రీనివాస్ బైరా గాని రమేష్ సకినాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు