ఈరోజు కాజీపేట అంబేద్కర్ నగర్ లొ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయిరాజ్ మరియు అంబేద్కర్ నగర్ ముఖ్య నాయకులు రఘు మరియు ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జక్కుల రమా రవీందర్ యాదవ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ రజాలి శంకర్ డివిజన్ ప్రెసిడెంట్లు సందెల విజయ్ కుమార్ రాజారపు స్వామి శంకర్ దువ్వా శ్రీకాంత్ నగేష్ కాసర్ల నగేష్ సత్యవరం మధుకర్ అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మత్తుపదార్థాల నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమం
- గీతా కార్మీకుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు
- మైనార్టీ సంక్షేమానికి 5 వేల కోట్లు జిల్లా ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ
- బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్
- YSR తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి
- చెస్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరణ 27న మునగాలలో చెస్ టోర్నీ- బ్రోచర్ ఆవిష్కరణ
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు
- జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి
- మంత్రి దయాకర్ రావును కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం
- ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫిబ్రవరి 25న టి ఎస్ పి ఎస్ సి ముట్టడి