క్రమశిక్షణతో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఉచిత కోచింగ్ మూడు నెలలు పూర్తి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ మూడు నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్న…..

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని దృఢ సంకల్పంతోటి ప్రత్యేకమైన అధ్యాపకులతో మూడు నెలల పాటు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు నిరుద్యోగుల పట్ల ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు

పాలకుర్తి ఎంపీపీ
నల్లా నాగిరెడ్డి మాట్లాడుతూ…
మంత్రిగారి ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని అన్నారు

కార్యక్రమంలో:
ఎండి మదార్
జెడ్పి కోఆప్షన్ సభ్యులు
కత్తి సైదులు
వల్మిడి సర్పంచ్
చారి సార్
ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ అధినేత
జోగు నరేష్,ప్రశాంత్ ,వర్మ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.