ఖమ్మం జిల్లా ఉత్తమ సర్పంచిగా ఎంపిక

కోవిద్ వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మూల్పూరి స్వప్న పలు చర్యలు చేపట్టి కోవిడ్ వైరస్ అదుపు చేసే ప్రయత్నం చేసినందుకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ చేతుల మీదగా ఉత్తమ సర్పంచిగా ఎంపిక చేసి ప్రశంసాపత్రాన్ని అందజేశారు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు మండల ప్రజలు అభినందనలు తెలిపారు

By E69NEWS

10 thoughts on “ఖమ్మం జిల్లా ఉత్తమ సర్పంచిగా స్వప్న ఎంపిక”

Leave a Reply

Your email address will not be published.