ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో రాజస్థాన్ గ్యాంగ్ ఓ వ్యాపారి ఇంట్లో చొరబడి దోపిడీ చేశారు

ఆంధ్ర తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్

ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో రాజస్థాన్ గ్యాంగ్ ఓ వ్యాపారి ఇంట్లో చొరబడి దోపిడీ చేశారు

ఈ నెల 26 వ తారీఖు ఓ వ్యాపారి ఇంట్లో రాబరీ 36 లక్షలు నగదు నాలుగు లక్షల బంగారం వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు

దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడంతో వెంటనే బోర్డర్ లో ఉన్న నందిగామ డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి కి సమాచారం ఇచ్చిన వైరా సిఐ వసంత కుమార్ వెంటనే అప్రమత్తమైన నందిగామ పోలీసులు

దొంగతనం జరిగిన 24 గంటల్లో దొంగలను పట్టుకున్న తెలంగాణ ఆంధ్ర పోలీసులు

ఈ దొంగలను చాకచక్యంగా పట్టుకోడం లో కీలక పాత్ర వహించిన డిఎస్పి నాగేశ్వర్ రెడ్డి సిఐ కనకారావు సీఐ వసంత్ కుమార్ ఎస్సై హరిప్రసాద్ తాతాచార్యులు కానిస్టేబుల్ రాజప్ప

కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్పోస్ట్ వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 36 లక్షల నగదు. వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం

మొత్తం వీటి విలువ 45 లక్షలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.