గడిచిన 4 యేండ్ల నుండి కొత్త పెన్షన్లు లేవు

ధరణి పోర్టల్ వలన పేద ప్రజలకు పట్టాలు రాలే
అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేయాలి
గ్రామ గ్రామాన కాంగ్రెస్ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమం లో భాగంగా జివంతా రావు పల్లి గ్రామములో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరంచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం లోని జీవంతా రావు పల్లి గ్రామములో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమం లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములకు పట్టాలు రాలే ముఖ్య మంత్రి కెసిఆర్ గారు ధరణి పోర్టల్ ను సవరించి పట్టాలు ఇవ్వాలని గడిచిన 4 యేండ్ల లో ఒక్కరికీ కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి రాష్ట్రం లో ఉందని అర్హులను గుర్తించి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఎన్నికల సమయం లో ముఖ్య మంత్రి కెసిఆర్ గారు డబ్బా ఇల్లు కాదు డబుల్ బెడ్ కట్టిస్తం ఇంటికో ఉద్యోగం ఇస్తా ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తా అని అనేక మాయమాటలు
చెప్పిన కెసిఆర్ గారు ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదని ఇవ్వలేదని ఇచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని అదే విధంగా యసంగీ వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలి అని డిమాండ్ చేశారు
తెలంగాణ ఇచ్చిన పార్టీ ని ప్రజలు ఆదరించాలి అని మే 6 న రాహుల్ గాంధీ గారు వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభ కు రావడం జరుగుతుందని కావున పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలి అని సీతక్క గారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
ఫిషర్ మేన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసూపుత్ సీతారాం నాయక్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు
కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనె టి శ్యాం,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,సర్పంచ్ రత్నం భద్రయ్య,ఎస్. టీ సెల్ మండల అధ్యక్షులు ఆలోత్ దేవ్ సింగ్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి అంగోత్ వంశీ కృష్ణ,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
యూత్ కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శి కొండబోయిన కిషోర్, జిల్లా ఫిషరిష్ ఉపాధ్యక్షులు కొండబోయిన శంకర్, మండల్ ఫిషరిష్ జనరల్ సెక్రటరీ రాజేందర్, మండల్ మహిళా ఉపాధ్యక్షురాలు నునవత్ పార్వతి,ఫిషర్రిష్ కార్యదర్శి కొండబోయిన దేవరాజు, కిసాన్ సెల్ మండల్ ప్రధాన కార్యదర్శి హట్కర్ భావుసింగ్, వార్డ్ సభ్యులు, శ్రీధర్, బొల్లం రవి, గోలి గవర్దన్, గణేష్,జంపాల చంద్ర శేఖర్
గ్రామ పెద్దలు నర్సయ్య,అంగోత్ జంపు,చాతల రామయ్య, మోతిలాల్, చిన్న సరయ్య,నవయువ యూత్ సభ్యులు, సేవాలాల్ యూత్ అధ్యక్షులు దారావత్ రవీందర్ యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.