గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తుల గణపతి దీక్ష

గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులు గణపతి దీక్ష తీసుకుని సకల శుభాలను పొందాలని శ్వేతార్కమూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, గణపతి ఉపాసకులు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి ఒక ప్రకటనలో తెలియజేశారు.

హనుమకొండ జిల్లా ఖాజీపేట మండలం లోని విష్ణు పూరిలో లో కొలువై ఉన్నా స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ ప్రాంగణంలో బుధవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా
వచ్చే గణపతి నవరాత్రోత్సవ, కల్యాణోత్సవ వేడుకల సందర్భంగా ప్రచురింపబడిన కార్యక్రమ వివరాలు తెలిపే పుస్తకమును ఆవిష్కరణ చేశారు. మరియు 16 రోజుల పాటు జరుపబడే కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గణపతి దీక్ష తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞానవృద్ధి కలుగుతుందని ఆయన తెలియజేశారు.

గణపతి నవరాత్రులు నిర్వహించే గణేశ మంటప నిర్వాహక కార్యకర్తలంతా కూడా గణపతి దీక్ష తీసుకొని నిష్ఠతో పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎడల కాలనీ వాసులకు కూడా శుభాలు కలుగుతాయని ఆయన తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన దీక్ష తేదీలను తెలియజేస్తూ..

30.07.2022 శనివారం నుండి 42రోజుల మండల దీక్ష ఆరంభం

19.8.2022 శుక్రవారం నుండి 21రోజుల అర్థమండలదీక్ష ఆరంభం

24.08.2022 బుధవారం నుండి 16రోజుల షోడశ దీక్ష ఆరంభం

29.08.2022 సోమవారం నుండి 11రోజుల ఏకాదశ దీక్ష ఆరంభం

దీక్ష తీసుకోవచ్చని ఆయన తేదీలను తెలియజేశారు. ఎవరు ఏ తేదీల్లో దీక్ష తీసుకున్న 09.09.2022 శుక్రవారం రోజున దీక్షవిరమణ/గణేశముడి ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఏ గణపతి దేవాలయాల్లోనైనా భక్తులు గణపతి దీక్ష తీసుకోవచ్చని తెలిపారు.
[8/3, 13:25] 4th Estate: ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 9 వరకు గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఈ 16 రోజులు ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఘంటానాదం మంగళ వాయిద్యం సుప్రభాతం వాతాపి గణపతిం భజే నాదస్వరం తో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కూడా వివిధ రకాల పూజలు జరుగుతాయి 16 రోజులు ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 25 వ తేదీ గురువారం రోజు సర్వం శివమయం అనే అంశంపై పద్మశ్రీ అన్నా సోమశేఖర శర్మ ఉపన్యాసం ఆగస్టు 26వ తేదీ శుక్రవారం రోజున మనము మన సాంప్రదాయం హిందూ పండుగలు విశిష్టత గురించి బ్రహ్మశ్రీ దేశపతి అనంత శర్మ గారిచే ఉపన్యాసం ఆగస్టు 20 27వ తేదీ శనివారం గ్రామ దేవతల ఆరాధన మన ఆచారం గురించి బ్రహ్మశ్రీ అరసవెల్లి శివరామకృష్ణ శర్మ గారిచే ఉపన్యాసం ఆగస్టు 28 వ తేదీ ఆదివారం గణపతి దీక్ష వాటి ఉపయోగం గురించి శ్రీ ఎల్లం పట్ల నాగయ్య శర్మ ఉపన్యాసం ఆగస్టు 29 వ తేదీ సోమవారం డాక్టర్ శ్రీమతి సీతారత్నం వారి బృందం చేసే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆగస్టు 31 30వ తేదీ మంగళవారం రోజు గణపతి దర్బార్ సేవ ఆగస్టు 31వ తేదీ బుధవారం రోజు ఈ రోజు చంద్రుని చూస్తే చూస్తే ఏమవుతుంది అనే అంశంపై శ్రీ వందల somayajulu వివరించారు సెప్టెంబర్ 11 గురువారం రోజు మానవులపై నవగ్రహాల ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి కవిసామ్రాట్ స్త్రీ వరిగొండ కాంతారావు ఉపన్యాసం ఉంటుంది సెప్టెంబర్ 2వ తేదీ శుక్రవారం శ్రీమతి తాడు రేణుక దేవి వారి బృందం వారిచే నిత్య ప్రదర్శన మృత్య ప్రదర్శన సెప్టెంబర్ 3వ తేదీ శనివారం భజన బృందం బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ వారు చేసే ఆధ్యాత్మిక గీతాలు ఆదివారం రోజు ఆచరించడమే గణపతి తత్వము అనే అంశంపై బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ ఉంటుంది సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం అన్నమయ్య సాహితీ కళా వికాసం శ్రీ అభిషేకం బృందం వారిచే అన్నమాచార్య సంకీర్తనలు అభిషేకం ఉంటుంది సెప్టెంబర్ 6వ తేదీ మంగళవారం రోజు దర్బార్ సేవ సెప్టెంబర్ 20వ తేదీ బుధవారం రోజున నటన మరియు మయూరి మ్యాటర్ కళారంజని పోలీసులు శ్రీమతి పద్మ పద్మ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది సెప్టెంబర్ 8వ తేదీ గురువారం రోజున శ్రీమతి భ్రమరాంబ బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన సెప్టెంబర్ 9వ తేదీ శుక్రవారం అం ఉంటుంది సిద్ధి బుద్ధి మాట్లాడొచ్చు శ్వేతార్క గణపతికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది కానీ అని అని అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి రాధాకృష్ణశర్మ సాయి కృష్ణ వివరించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.