గద్దలపద్మనర్సింగరావు జన్మదినవేడుకలు

జనగామ జిల్లా కేంద్రం వారి నివాసంలో శ్రీమతి గద్దల పద్మ నర్సింగరావు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చారబుడ్ల సురేందర్ రెడ్డి గారు, మంద రమేష్ గారు, నల్ల శ్రీరాములు గారు, తిప్పారపు విజయ్ కుమార్ గారు, చింతల యాదగిరి గారు తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.