గన్ మిస్‎ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్

గన్ మిస్ ఫైర్ కేసు కొత్త మలుపు తిరిగింది.

హోంగార్డ్ వినోద్ తన భార్యను ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

నగల విషయంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కాల్చి చంపినట్లు వినోద్ పోలీసుల విచారణలో తెలిపాడు.

సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ దగ్గర అసిస్టెంట్‌గా వినోద్ విధులు నిర్వహిస్తున్నాడు.
గత మూడు రోజుల నుంచి నైట్ డ్యూటీ చేస్తున్నాడని, ఏఎస్పీ గన్ కారులో వదిలి వెళ్లడంతో గన్ తన వెంట జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్లాడు.

ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో గన్‎తో తన భార్య సూర్యరత్నప్రభను కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.