ఈ రోజు హన్మకొండ లోని శారద గార్డెన్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క గన్ మెన్ సునీల్ కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లేల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,వైస్ చైర్మన్ మర్రి రాజు,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,తోట ప్రవీణ్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు,
మేడం రమణకర్, చిర్ర రాజేందర్
తదితరులు పాల్గొన్నారు
