పామిడి సమాచారం…గర్భిణీ కి రక్త దానం ..ఆపదలో ఆదుకున్న అభయ బ్లడ్ డోనర్స్ సంస్థ….అనంతపురం సాయి నగర్ కి చెందిన పావని అనే మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా రక్తం ఎక్కించాలని వైద్యులు తెలపడంతో పేషంట్ తరుపు బంధువులు అభయ బ్లడ్ డోనర్స్ వారిని సంప్రదించడంతో సంస్థ సభ్యుడు కల్లూరుకి చెందిన హజీవలి అనే యువకుడు వెంటనే స్పందించి జిల్లా కేంద్రానికి వెళ్ళి అరుదైన B-నెగటివ్* రక్తాన్ని దానం చేసి ఔదార్యంను చాటుకున్నాడు