గాంధీ నగర్ లో వాలి బాల్ క్రీడలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు నియోజక వర్గం కొత్త గూడ మండలం గాంధీ నగర్ లో నవోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంగాల రవి గారి స్మారకర్థం వాలి బాల్ క్రీడలు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య ఎంపీపీ విజయ రూపు సింగ్,
జెడ్పీటీసీ పల్సం పుష్ప లత శ్రీనివాస్
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్ తదితరులు పాల్గొన్నారు
